Surprise Me!

Sushant Singh Rajput : Sushant మరణం తట్టుకోలేక Mumbai మహిళ ఆత్మహత్య! || Oneindia Telugu

2020-07-06 984 Dailymotion

బాలీవుడ్‌లో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న సుశాంత్ రాజ్‌పుత్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన అభిమానులు నలుగురు సూసైడ్ చేసుకొన్నారు. తాజాగా ముంబైలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది.
#SushantSinghRajput
#justiceSushantSinghRajput
#RheaChakraborty
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#KritiSanon
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai

Buy Now on CodeCanyon